ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రొఫెసర్ సి. ఎస్. శేషాద్రి మృతికి సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి.

నాడు పోస్టు చేయడమైనది: 18 JUL 2020 5:10PM by PIB Hyderabad

ప్రొఫెసర్ సి. ఎస్. శేషాద్రి మృతికి ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, "ప్రొఫెసర్ సి. ఎస్. శేషాద్రి మృతి చెందడంతో, గణితశాస్త్రంలో అత్యుత్తమ కృషి చేసిన ఒక మేధావిని మనం కోల్పోయాము. ముఖ్యంగా బీజగణిత జామెట్రీ లో ఆయన చేసిన కృషి తరతరాలుగా గుర్తుంచుకోదగినది. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయనను ఆరాధించే వారికీ సంతాపం ప్రకటిస్తున్నాను. ఓం శాంతి. " అని పేర్కొన్నారు. 

*****


(రిలీజ్ ఐడి: 1639788) సందర్శకుల సూచీ సంఖ్య : : 185
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam