రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రైవేటు రైళ్లను ప్రారంభించే సమయంపై స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
19 JUL 2020 12:43PM by PIB Hyderabad
దేశంలో ప్రైవేటు రైళ్ల ప్రారంభ సమయాలపై కొన్ని పత్రికల్లో వార్తలు ప్రచురించారు. 2024 మార్చిలో ప్రైవేటు రైళ్ల ప్రాజెక్టు ప్రారంభమవుతుందని ఆ వార్తల్లో ప్రస్తావించారు.
దీనిపై శనివారం (జులై 18, 2020) మీడియాలో స్పష్టత ఇచ్చాం, దానినే ఇప్పుడు కూడా పునరావృతం చేస్తున్నాం.
2023 మార్చి నుంచి మాత్రమే ప్రైవేటు రైళ్లు నడుస్తాయని గమనించాలి.
2021 మార్చి నాటికి టెండర్లు ఖరారవుతాయి, 2023 మార్చి నుంచి రైళ్లు నడుస్తాయి.
గత కారణాల వల్ల ఏదైనా అపనమ్మకం తలెత్తితే, పైన పేర్కొన్న విషయాలను వాస్తవ ప్రకటనగా తీసుకోవచ్చు.
***
(रिलीज़ आईडी: 1639780)
आगंतुक पटल : 302