ప్రధాన మంత్రి కార్యాలయం
డిడి న్యూజ్ యొక్క సంస్కృత సమాచార పత్రిక ‘వార్తావళి’ కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
04 JUL 2020 3:36PM by PIB Hyderabad
సంస్కృత సమాచార పత్రిక ‘వార్తావళి’ డిడి న్యూజ్ లో అయిదు సంవత్సరాల పాటు నిరంతర ప్రసారాల ను పూర్తి చేసుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వార్తావళి’ కి అభినందన లు తెలిపారు.
‘‘దేవవాణీం సంస్కృత భాషాం వైశ్వికే పటలే ప్రచార్ ప్రసార్ శిఖరాసనమ్ ఆసాదయితుం కృతయత్నస్య డి డి న్యూజ్-వాహిన్యాం ప్రసార్యమాణస్య ‘వార్తావళీ’- కార్యక్రమస్య అతుల్యమస్తి యోగదానమ్। వార్తావల్యా: పణ్చవర్షపూర్త్యవసరే సంస్కృతకార్యక్రమసమ్బద్ధాన్ దర్శకాంశ్చ అహం హృదయేన అభినన్దనామి’’ అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, ‘వార్తావళి’కి ట్విటర్ మాధ్యమం ద్వారా తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
****
(Release ID: 1636547)
Visitor Counter : 213
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam