ప్రధాన మంత్రి కార్యాలయం
వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు
Posted On:
01 JUL 2020 10:27AM by PIB Hyderabad
వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, "కోవిడ్-19 కు వ్యతిరేకంగా ఉత్సాహపూరితమైన పోరాటంలో మన వైద్యులు ముందంజలో ఉన్నారు. అసాధారణమైన సంరక్షణ ఇస్తున్న వైద్యులకు భారతదేశం వైద్యుల దినోత్సవం-2020 సందర్భంగా వందనం చేస్తోంది." అని పేర్కొన్నారు.
*******
(Release ID: 1635688)
Visitor Counter : 267
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam