హోం మంత్రిత్వ శాఖ

మిజోరంలో భూకంప పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్ ద్వారా మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా


కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని అభయం

Posted On: 22 JUN 2020 2:59PM by PIB Hyderabad

మిజోరంలో భూకంప పరిస్థితులపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. మిజోరం ముఖ్యమంత్రి జోరంథాంగాతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం చేస్తామని జోరంథాంగాకు భరోసా ఇచ్చినట్లు అమిత్ షా చెప్పారు.

    రాష్ట్రానికి అండగా ఉంటామన్న కేంద్రం భరోసాపై మిజోరం సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.

 

I have spoken to Shri @ZoramthangaCM ji, Chief Minister of Mizoram, to review the situation after the earthquake tremors in the state. I assured him all possible support from the central government. Praying for everyone’s safety and well-being.

— Amit Shah (@AmitShah) June 22, 2020

 

 

 

*****


(Release ID: 1633306) Visitor Counter : 213