భారత ఎన్నికల సంఘం

కర్ణాటక శాసనమండలి కి శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యే) కోటా ద్వైవార్షిక ఎన్నికలు

Posted On: 09 JUN 2020 1:47PM by PIB Hyderabad
కర్ణాటక శాసనమండలి లో సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైన సభ్యులు 7గురి పదవీకాలం 2020 జూన్ 30వ తేదీన ముగియనున్నది. వారి వివరాలు:

 

క్రమ సంఖ్య.

సభ్యుని పేరు 

పదవీవిరమణ తేదీ 

1.

నసీర్ అహ్మద్ 

 

 

 

30.06.2020

2.

జయమ్మ 

3.

ఎం.సి.వేణుగోపాల్ 

4.

ఎన్.ఎస్.బోస్ రాజు 

5.

హెచ్.ఎం.రేవన్న 

6.

టి.ఏ.శరవణ 

7.

డి.యు.మల్లికార్జున 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కర్ణాటక సీఈఓ నుండి అందిన వివరాల ప్రకారం కర్ణాటక శాసన మండలి లో శాసనసభ్యుల ద్వారా పైన పేర్కొన్న స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలను ఈ కింద కార్యక్రమాల ద్వారా నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.  

క్రమ సంఖ్య.

ఎన్నిక ప్రక్రియ 

తేదీలు 

  1.  

నోటిఫికేషన్ జారీ 

11 జూన్, 2020 (గురువారం)

  1.  

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 

 

18 జూన్ , 2020 (గురువారం)

  1.  

నామినేషన్ల పరిశీలన 

19 జూన్, 2020 (శుక్రవారం)

  1.  

అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరితేదీ 

 

22 జూన్, 2020 (సోమవారం)

  1.  

పోలింగ్ తేదీ 

29 జూన్, 2020 (సోమవారం)

  1.  

పోలింగ్ జరిగే సమయం 

ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 వరకు 

  1.  

ఓట్ల లెక్కింపు 

29 జూన్, 2020 (సోమవారం) సాయంత్రం  05:00 గంటలకు 

  1.  

ఎన్నికల ప్రక్రియ పూర్తి కావలసిన చివరి తేదీ 

 

30 జూన్, 2020 (మంగళవారం)

       

 

స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలను నిర్వహించడానికి పరిశీలకులను నియమించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటారు. 

ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసేటప్పుడు కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సూచనలు పాటించేలా చూడడానికి రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.


(Release ID: 1630427)