ప్రధాన మంత్రి కార్యాలయం
పాకిస్తాన్ లో విమాన దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
22 MAY 2020 7:05PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాకిస్తాన్ లో జరిగిన ఓ విమాన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘పాకిస్తాన్ లో ఓ విమాన దుర్ఘటన జరిగి, ప్రాణనష్టం వాటిల్లడం తీవ్ర దు:ఖానికి లోను చేసింది. మృతుల కుటుంబాల కు ఇదే మా సంతాపం; ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరిత గతి న కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1626237)
Visitor Counter : 190
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam