వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు 160 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను సరఫరా చేసిన - ఎఫ్.సి.ఐ.
ఎన్.ఎఫ్.ఎస్.ఏ. మరియు పి.ఎం.జి.కే.ఏ.వై. కింద అవసరాలకు తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

Posted On: 13 MAY 2020 3:57PM by PIB Hyderabad

లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా గోధుమలు, బియ్యం నిరంతరాయంగా సరఫరా చేసేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) చర్యలు తీసుకుంటోంది.  జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎం.ఎఫ్.ఎస్.ఏ.) కింద ఒక్కొక్క లబ్ధిదారునికి నెలకి 5 కిలోగ్రాములు చొప్పున అందజేయడానికి సరిపడా ఆహార ధాన్యాల అవసరాన్ని తీర్చడంతో పాటు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కే.ఏ.వై.) కింద ఒక్కొక్క లబ్ధిదారునికి 5 కిలోగ్రాముల చొప్పున 81.35 కోట్ల మంది ప్రజలకు అందజేయడానికి అదనపు కేటాయింపుకు సరిపడా ఆహార ధ్యానాలు ప్రభుత్వం / ఎఫ్.సి.ఐ. వద్ద అందుబాటులో ఉన్నాయి.  

 

 

దేశం యొక్క అవసరాలను తీర్చడానికి తగినంత నిల్వలు ఎఫ్‌.సి.ఐ. వద్ద ఉన్నాయి. 2020 మే నెల 1వ తేదీ నాటికి 642.70 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి.  వీటిలో 285.03 లక్షల టన్నుల బియ్యం, 357.70 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు ఉన్నాయిరాష్ట్ర ప్రభుత్వాలు ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కింద 60.87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకున్నాయి. ఇవి దాదాపు ఒకటిన్నర నెలల అవసరాలకు సరిపోతాయిదీనితో పాటు, పి.ఎమ్.జి.కే.ఏ.వై. కింద మొత్తం 120 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపులో 79.74 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఆహారధాన్యాలను తీసుకోవడం జరిగింది. ఇది దాదాపు రెండు నెలల కేటాయింపుకు సమానం. 

 

 

లాక్ డౌన్ సమయంలో (25.03.2020 నుండి 12.05.2020 వరకు) ఎన్.ఎఫ్.ఎస్.ఏ. మరియు పి.ఎం.జి.కే.ఏ.వై. పధకాల కింద రాష్ట్రాల వారీగా తీసుకున్న ఆహారధాన్యాల వివరాలు:

 

 

 

 

                                              12.05.2020 తేదీ                                                        (అంకెలు లక్షల  

                                                 నాటి పరిస్థితి                                                         మెట్రిక్ టన్నులలో )

 

 

రాష్ట్రాలు 

గోధుమలు 

బియ్యం 

మొత్తం 

ఎన్.ఎఫ్.

ఎస్.ఏ. 

పి.ఎమ్.

జి.కే.ఏ.వై.

మొత్తం 

ఎన్.ఎఫ్.

ఎస్.ఏ.

పి.ఎమ్.

జి.కే.ఏ.వై. 

మొత్తం 

 

బీహార్ 

2.74

0.00

2.74

0.92

7.03

7.95

10.69

ఝార్ఖండ్ 

0.32

0.00

0.32

2.55

2.86

5.41

5.73

ఒడిశా 

0.72

0.00

0.72

4.92

4.65

9.57

10.30

పశ్చిమ బెంగాల్ 

3.41

0.00

3.41

1.34

5.70

7.04

10.46

అస్సామ్ 

0.07

0.00

0.07

1.78

2.34

4.13

4.20

రాజస్థాన్ 

3.77

5.63

9.41

0.00

0.00

0.00

9.41

ఉత్తరప్రదేశ్ 

6.29

0.00

6.29

5.17

14.14

19.31

25.60

కర్ణాటక 

0.00

0.00

0.00

2.70

5.33

8.03

8.03

గుజరాత్ 

1.87

2.05

3.92

0.72

0.99

1.71

5.63

మహారాష్ట్ర 

3.15

0.00

3.15

1.35

4.62

5.97

9.12

మధ్యప్రదేశ్ 

2.20

0.00

2.20

1.17

4.46

5.63

7.83

ఛత్తీస్ గఢ్ 

0.00

0.00

0.00

3.15

2.00

5.15

5.15

సిక్కిం 

0.01

0.00

0.01

0.06

0.05

0.11

0.11

అరుణాచల్ ప్రదేశ్ 

0.00

0.00

0.00

0.13

0.12

0.24

0.24

త్రిపుర 

0.03

0.00

0.03

0.30

0.27

0.56

0.60

మణిపూర్ 

0.00

0.00

0.00

0.17

0.15

0.33

0.33

నాగాలాండ్ 

0.00

0.00

0.00

0.20

0.13

0.33

0.33

మిజోరాం 

0.00

0.00

0.00

0.09

0.10

0.19

0.19

మేఘాలయ 

0.03

0.00

0.03

0.21

0.32

0.52

0.55

ఢిల్లీ 

0.60

0.28

0.89

0.18

0.07

0.25

1.13

హర్యానా 

0.89

1.06

1.95

0.00

0.00

0.00

1.95

హిమాచలప్రదేశ్ 

0.39

0.00

0.39

0.20

0.41

0.61

1.00

జమ్మూ & కశ్మీర్ 

0.36

0.00

0.36

0.82

1.01

1.83

2.19

లడాఖ్ 

0.01

0.00

0.01

0.02

0.02

0.04

0.05

పంజాబ్ 

0.00

1.02

1.02

0.00

0.00

0.00

1.02

చండీగఢ్ 

0.00

0.04

0.04

0.00

0.00

0.00

0.04

ఉత్తరాఖండ్ 

0.40

0.00

0.40

0.00

0.61

0.61

1.01

ఆంధ్రప్రదేశ్ 

0.00

0.00

0.00

1.54

3.58

5.12

5.12

తెలంగాణ 

0.02

0.00

0.02

1.08

2.19

3.28

3.30

కేరళ 

0.42

0.00

0.42

1.52

1.73

3.25

3.67

తమిళనాడు 

0.24

0.00

0.24

0.48

4.56

5.04

5.28

పాండిచ్చేరి 

0.00

0.00

0.00

0.00

0.09

0.09

0.09

అండమాన్ & నికోబార్ దీవులు 

0.02

0.00

0.02

0.04

0.01

0.05

0.06

లక్షద్వీప్ 

0.00

0.00

0.00

0.01

0.00

0.01

0.01

 

 

*****(Release ID: 1623588) Visitor Counter : 82