రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జ‌యంతి సందర్భంగా నివాళులర్పించిన భార‌త రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2020 12:21PM by PIB Hyderabad

భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జ‌యంతి పుర‌స్క‌రించుకొని రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈరోజు (మే 13, 2020) ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చిత్ర‌ప‌టానికి రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పూలు స‌మ‌ర్పించి నివాళులర్పించారు.

 

 

***** 


(రిలీజ్ ఐడి: 1623531) సందర్శకుల సూచీ సంఖ్య : : 297
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam