ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                
                    
                    
                        గురుదేవ్ రబీంద్రనాథ్ టాగోర్ కు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                08 MAY 2020 2:13PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                గురుదేవ్ రబీంద్రనాథ్ టాగోర్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించారు.
‘‘గురుదేవులు రబీంద్రనాథ్ టాగోర్ జయంతి నాడు ఆయన కు ఇదే శ్రద్ధాంజలి.  ఆయన అనేక రంగాల లో ప్రతిభాసంపన్నుడు; భారతదేశం యొక్క స్వాతంత్ర్య సంగ్రామం లో ఆయన గట్టి తోడ్పాటు ను అందించారు. ఆలోచన లోను మరియు అభివ్యక్తీకరణ లోను ఆయన కు గల స్పష్టత ఎల్లప్పటికీ అసాధారణం గా నిలచింది’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు. 
                
                
                
                
                
                (Release ID: 1622181)
                Visitor Counter : 267
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam