పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా సుమారు 2,675 టన్నుల వైద్య సరుకును రవాణా చేసిన ప్రైవేట్ విమానయాన సంస్థలు

దాదాపు 1,66,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి నిత్యావసర వైద్య వస్తువుల సరఫరా చేసిన 180 లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు

Posted On: 10 APR 2020 5:34PM by PIB Hyderabad

కోవిడ్-19 లాక్ డౌన్ సందర్బంగా మొత్తం 180 విమానాల వరకు నడిపిన లైఫ్ లైన్ ఉడాన్. వీటిలో ఎయిర్ ఇండియాఅలయన్స్ ఎయిర్ విమానాలు 114 కాగాభారతీయ వైమానిక దళానికి చెందిన విమానాలు 58 ఉన్నాయి.

 

మొత్తం ప్రయాణం చేసిన కిలోమీటర్లు 

 

 1,66,076

09.04.2020 నాడు జరిగిన సరుకు రవాణా   

 

10.22 టన్నులు 

09.04.2020 వరకు జరిగిన సరుకు రవాణా 

248.02 + 10.22 = 258.24 టన్నులు 

 

దేశీయ కార్గో ఆపరేటర్లు బ్లూ డార్ట్స్పైస్ జెట్ఇండిగో వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్జెట్ 3,29,886 కిలోమీటర్ల మేర 241 కార్గో విమానాలను నడిపి, 1993 టన్నుల సరుకును రవాణా చేసింది. వీటిలో 175 దేశీయ కార్గో విమానాలు 1401 టన్నులను తీసుకెళ్లాయి. బ్లూ డార్ట్ 82 దేశీయ కార్గో విమానాలను 79,916 కిలోమీటర్ల మేర, 1,270 టన్నుల సరుకును రవాణా చేసింది. ఇండిగో 12,206 కిలోమీటర్ల విస్తీర్ణంలో 15 కార్గో విమానాలను నడిపింది, 4.37 టన్నుల సరుకును గమ్యాలకు చేర్చింది. పవన్ హన్స్ లిమిటెడ్ ఏప్రిల్ 8 వ తేదీ వరకు 5 కార్గో విమానాలను నడిపింది. గువహతిఅగర్తలాకిశ్వర్నవపాచిశ్రీనగర్జమ్మూనాగ్‌పూర్ఔరంగాబాద్ కి 3561 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 1.07 టన్నుల సరుకు రవాణా చేసింది. 

 

తేదీ 

ఎయిర్ ఇండియా 

అలయన్స్ 

ఐఏఎఫ్ 

మొత్తం నడిపిన విమానాలు

09.4.2020

04

08

01

13

 

ఎయిర్ ఇండియాఐఎఎఫ్ ప్రధానంగా జమ్ము-కశ్మీర్లడఖ్ఈశాన్య రాష్ట్రాలు ఇతర ద్వీప ప్రాంతాల కోసం కలిసి పనిచేశాయి. 

కోవిడ్-19 సంబంధిత కారకాలుఎంజైములువైద్య పరికరాలుపరీక్షా వస్తు సామగ్రి, పిపిఇమాస్కులుచేతి తొడుగులు, హెచ్ఎల్ఎల్ ఇతర ఉపకరణాలను ఆయా గమ్యాలకు చేర్చాయి. రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కోరిన సరుకుతో పాటుపోస్టల్ పార్సిళ్లను కూడా సరఫరా చేసాయి. 

అంతర్జాతీయం:  ఏప్రిల్ 9 ఎయిర్ ఇండియా షాంఘై నుండి 21.77 టన్నుల వైద్య పరికరాలను తీసుకువచ్చింది. అవసరానికి అనుగుణంగా కీలకమైన వైద్య పరికరాలను తీసుకురావడం కోసం ఎయిర్ ఇండియా ఇతర దేశాలకు ప్రత్యేకమైన షెడ్యూల్ కార్గో విమానాలను నడుపుతుంది.

 

దేశ వ్యాప్తంగా స్పైస్ జెట్ రవాణా చేసిన సరుకు  (09.4.2020 నాటికి)

తేదీ 

విమానాల సంఖ్య

మొత్తం టన్నులు 

కిలోమీటర్లు 

09-04-2020

16

133.80

16,795

 

అంతర్జాతీయంగా స్పైస్ జెట్ రవాణా చేసిన సరుకు  (09.4.2020 తేదీన)

తేదీ 

విమానాల సంఖ్య

మొత్తం టన్నులు  

కిలోమీటర్లు 

09-04-2020

5

53.77

13,316

 

బ్లూ డార్ట్ తీసుకెళ్లిన సరుకు (09.4.2020 తేదీన)

తేదీ 

విమానాల సంఖ్య 

మొత్తం టన్నులు 

కిలోమీటర్లు 

09-04-2020

12

195.100

12,642.65

 

****

 



(Release ID: 1613107) Visitor Counter : 137