పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

184 టన్నులకు పైగా వైద్య సరుకులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసిన 132 లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు

Posted On: 06 APR 2020 3:16PM by PIB Hyderabad

 

పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ లైఫ్ లైన్ ఉడాన్ చొరవతోమారుమూల మరియు కొండ ప్రాంతాలతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వైద్య సరుకులను రవాణా చేయడానికి దేశవ్యాప్తంగా 132 కార్గో విమానాలు నడస్తున్నాయి.ఎయిర్ ఇండియాఅలయన్స్ ఎయిర్ఐఎఎఫ్ప్రైవేట్ విమానయాన సంస్థల సహకారంతోలాక్డౌన్ కాలంలో 184 టన్నులకు పైగా వైద్య సామాగ్రి పంపిణీ చేసారు. 

 

వరుస సంఖ్య

తేదీ 

ఎయిర్ ఇండియా 

అలయన్స్ 

ఐఏఎఫ్ 

ఇండిగో 

స్పైస్ జెట్

మొత్తం ఆపరేట్ అయినా విమానాలు 

 

26.3.2020

02

--

-

-

02

04

2

27.3.2020

04

09

01

-

--

14

3

28.3.2020

04

08

-

06

--

18

4

29.3.2020

04

10

06

--

--

20

5

30.3.2020

04

-

03

--

--

07

6

31.3.2020

09

02

01

--

--

 12

7

01.4.2020

03

03

04

--

-

10

8

02.4.2020

04

05

03

--

--

12

9

03.4.2020

08

--

02

--

--

10

10

04.4.2020

04

03

02

--

--

09

11

05.4.2020

--

--

16

--

--

16

మొత్తం విమానాలు 

46

40

38

06

02

132

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                               

 

లడఖ్కార్గిల్దిమాపూర్ఇంఫాల్గౌహతిచెన్నైఅహ్మదాబాద్జమ్మూకార్గిల్లేశ్రీనగర్చండీగఢ్పోర్ట్ బ్లెయిర్ కోసం ఎయిర్ ఇండియా మరియు ఐఎఎఫ్ కలిసి పనిచేశాయి . 

 

మొత్తం నడిపిన కిలోమీటర్లు 

1,21,878 

05.04.2020 తేదీన రవాణా చేసిన మొత్తం వస్తువులు 

13.70 టన్నులు

05.04.2020 వరకు రవాణా చేసిన సరుకు 

160.96 + 23.70 = 184.66 టన్నులు 

 

అంతర్జాతీయం: షాంఘై ఢిల్లీ మధ్య నేరుగా వాయు మార్గం నిర్ధారణ అయింది. ఎయిర్ ఇండియా మొదటి కార్గో ఫ్లైట్ ఏప్రిల్ 2020 న ఆపరేట్ చేసి 21 టన్నుల వైద్య పరికరాలను తీసుకువచ్చారు. అవసరానికి అనుగుణంగా కీలకమైన వైద్య పరికరాల రవాణా కోసం ఎయిర్ ఇండియా చైనాకు ప్రత్యేకంగా షెడ్యూల్ కార్గో విమానాలను నడుపుతుంది.

ప్రైవేటు ఆపరేటర్లు: దేశీయ కార్గో ఆపరేటర్లు బ్లూ డార్ట్స్పైస్‌జెట్ఇండిగో వ్యాపార దృష్ట్యా  కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్జెట్ మార్చి 24 నుండి ఏప్రిల్ వరకు 174 కార్గో విమానాలను 2,35,386 కిలోమీటర్ల దూరం నడిపి 1382.94 టన్నుల సరుకును చేరవేసాయి. వీటిలో 49 అంతర్జాతీయ కార్గో విమానాలు. బ్లూ డార్ట్ 52 దేశీయ కార్గో విమానాలను 5,00,86 కిలోమీటర్ల దూరం 760.73 టన్నుల సరుకును చేరవేయడానికి 25 మార్చి నుండి 4 ఏప్రిల్ వరకు నడిపింది. ఇండిగో 3 - 4 ఏప్రిల్ 2020 న 810 కార్గో విమానాలను 6103 కిలోమీటర్ల దూరం నడిపింది. 3.14 టన్నుల సరుకును తీసుకువెళ్ళింది.

స్పైస్ జెట్ ద్వారా దేశీయ రవాణా (05.04.2020 వరకు) 

వరుస సంఖ్య 

తేదీ 

విమానాల సంఖ్య 

సరుకు (టన్నుల్లో..)

కిలోమీటర్లు 

1

24-03-2020

9

69.073

10,600

2

25-03-2020

11

61.457

11,666

3

26-03-2020

8

42.009

9,390

4

27-03-2020

11

65.173

11,405

5

28-03-2020

7

50.302

8,461

6

29-03-2020

6

56.320

6,089

7

30-03-2020

6

56.551

6,173

8

31-03-2020

13

1,22.409

13,403

9

01-04-2020

17

1,38.803

16,901

10

02-04-2020

9

55.297

10,138

11

03-04-2020

12

1,08.56

10,767

12

04-04-2020

11

94.87

11,348

13

05-04-2020

5

36.70

5,581

మొత్తం 

125

957.49

 
             


(Release ID: 1611722) Visitor Counter : 166