భారత ఎన్నికల సంఘం
ఎన్నికల సంబంధించి భారత ఎన్నికల కమిషన్ నియమించిన కార్యనిర్వాహక బృందాలకు సంబంధించి ఏవేని సలహాలు/సూచనలను సమర్పించడానికి ఆఖరు తేదీ పొడిగింపు
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2020 1:39PM by PIB Hyderabad
ఎన్నికల సంబంధించి భారత ఎన్నికల కమిషన్ నియమించిన కార్యనిర్వాహక బృందాలకు సంబంధించి భారత పౌరులు మరియు భాగస్వాముల నుండి వివిధ సలహాలు/సూచనలను 31 మార్చి 2020 వరకు సమర్పించడానికి 7 మార్చి 2020న ఆహ్వానించింది( కాపీ హైపర్ లింకు చేయబడినది).
దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కారణంగా నెలకొన్న పరిస్ధితుల దృష్ట్యా సలహాలు/సూచనలు సమర్పించడానికి ఆఖరు తేదీని పొడిగింపవలసిందిగా కోరుతూ కొన్ని నివేదన పత్రాలు అందాయి. వారి వినతులను స్వీకరించి సలహాలు/సూచనలు సమర్పించడానికి ఆఖరు తేదీని 30 ఏప్రిల్ 2020 పొడిగింపబడింది.
హైపర్ లింకును చూడటానికి ఈ క్రింది క్లిక్ చేయండి.
Click here to see the link
(రిలీజ్ ఐడి: 1610258)
సందర్శకుల సూచీ సంఖ్య : : 89