వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 సంబంధిత ఎగుమతి లేదా దిగుమతి సమస్యల కోసం DGFT సహాయ విభాగం పనిచేస్తుంది
Posted On:
26 MAR 2020 5:04PM by PIB Hyderabad
కోవిడ్ – 19 నేపథ్యంలో దీనికి సంబంధించిన ఎగుమతి, దిగుమతుల్లో ఎదురౌతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఆధ్వర్యంలో సహాయ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఎగుమతి దారులు లేదా దిగుమతి దారులు ఈ క్రింది లింక్ ద్వారా తమ సమస్యలను తెలియజేసి, పరిష్కారం పొందవచ్చు.
సంప్రదించవలసిన ఆన్ లైన్ లింక్
Contact@DGFT Platform ( http://rla.dgft.gov.in:8100/CRS_NEW/) :
ఈ మెయిల్ : dgftedi[at]nic[dot]in
టోల్ ఫ్రీ నంబర్: 1800-111-550 కు కూడా కాల్ చేయవచ్చు
*****
(Release ID: 1608364)
Visitor Counter : 171