ప్రధాన మంత్రి కార్యాలయం

‘జాతిర్ పిత’ బంగబంధు శేఖ్ ముజిబుర్ ర‌హ‌మాన్ శ‌త జ‌యంతి వేడుక‌ల లో రేప‌టి రోజు న ఒక వీడియో సందేశం ద్వారా పాలుపంచుకోనున్న ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 MAR 2020 8:32PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేప‌టి రోజు న జరిగే ‘జాతిర్ పిత’ బంగ‌బంధు, కీర్తి శేషుడు శేఖ్ ముజిబుర్ ర‌హ‌మాన్ గారి 100వ జ‌యంతి వేడుక‌ల లో వీడియో సందేశం  ద్వారా పాలుపంచుకోనున్నారు.  

సిఒవిఐడి-19 కార‌ణం గా మార్చి నెల 17వ తేదీ న బాంగ్లాదేశ్ లో నిర్వహించ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాల ను జ‌న స‌మూహాలు హాజరు కాకుండానే జ‌రుపుతారు.


**


(रिलीज़ आईडी: 1607017) आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Tamil , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati