ప్రధాన మంత్రి కార్యాలయం
జాతి పిత గాంధీ మహాత్ముని కి అమరవీరుల దినం నాడు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 JAN 2020 10:14AM by PIB Hyderabad
ఈ రోజు న అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని జాతి పిత మహాత్మ గాంధీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. గాంధీ స్మృతి లో అమర వీరుల స్తంభం వద్ద మహాత్మ గాంధీ కి ప్రధాన మంత్రి పుష్పాంజలి ఘటించారు.
‘‘మహాత్మ గాంధీ ప్రాణ సమర్పణ దినం నాడు జాతి పిత కు నేను ప్రణమిల్లుతున్నాను. మహాత్మ గాంధీ యొక్క వ్యక్తిత్వం, ఆలోచన లు మరియు ఆదర్శాలు ఒక సశక్తమైనటువంటి, దక్షత కలిగినటువంటి మరియు సమృద్ధమైనటువంటి ‘న్యూ ఇండియా’ను నిర్మించడం కోసం మనకు ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి ట్విటర్ లో వ్రాసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1601174)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam