ప్రధాన మంత్రి కార్యాలయం

మేఘాల‌య స్థాప‌క దినం నాడు ఆ రాష్ట్రాని కి అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 21 JAN 2020 10:51AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మేఘాల‌య స్థాప‌క దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల కు అభినంద‌న‌ లు తెలిపారు.

 

 ప్ర‌ధాన మంత్రి మేఘాల‌య ప్ర‌జ‌లు వారి ద‌యాళుత్వాని కి మ‌రియు ఉదార స్వ‌భావాని కి పేరు తెచ్చుకొన్నారు.  క్రీడ‌ లు మొద‌లుకొని, సంగీతం నుండి ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ వ‌ర‌కు చూస్తే, వారి వ‌ద్ద నుండి నేర్చుకోవ‌ల‌సింది ఎంతో ఉంది.  రానున్న కాలాల లో మేఘాల‌య మరింత గా అభివృద్ధి చెందాలని ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను అని ట్విట‌ర్ లో వ్రాసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

Best wishes to the people of Meghalaya on their Statehood Day. The people of Meghalaya are known for their kind and compassionate nature. From sports, music to conservation of nature, there is much to learn from them. Praying for Meghalaya’s development in the coming years.

 

6,020

9:51 AM - Jan 21, 2020

Twitter Ads info and privacy

 

1,410 people are talking about this

 

**

 



(Release ID: 1600052) Visitor Counter : 105