ప్రధాన మంత్రి కార్యాలయం

త్రిపుర స్థాప‌క దినం నాడు ఆ రాష్ట్రాని కి అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 21 JAN 2020 10:53AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న త్రిపుర స్థాప‌క దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల కు అభినంద‌న‌ లు తెలిపారు.

 

ప్ర‌ధాన మంత్రి త్రిపుర యొక్క మార్గ‌ద‌ర్శ‌క సంప్ర‌దాయాలు మ‌రియు దేశాభివృద్ధి కి త్రిపుర అందించిన తోడ్పాటు ను చూసి మేము గ‌ర్విస్తున్నాము.  ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు శ్ర‌మ‌ కు ఓర్చి ప‌ని చేసేట‌టువంటి వారి యొక్క స్వ‌భావాని కి గాను పేరు ను తెచ్చుకొన్నారు.  త్రిపుర పౌరులు క్షేమం గా ఉంటూ అంతకంతకు సమృద్ధి ని పొందాల‌ని ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను అని ట్విట‌ర్ లో వ్రాసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

Statehood Day greetings to my sisters and brothers of Tripura. We are proud of Tripura’s exemplary traditions and contribution to national development. It’s people are known for their industrious nature. I pray for the continued prosperity and well-being of Tripura’s citizens.

 

9,666

9:53 AM - Jan 21, 2020

Twitter Ads info and privacy

 

2,107 people are talking about this

 

**



(Release ID: 1600051) Visitor Counter : 107