ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ ప్రధాని శ్రీ శింజో ఆబే తో సమావేశమైన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2019 11:10AM by PIB Hyderabad
బ్యాంకాక్ లో తూర్పు ఆసియా శిఖర సమ్మేళనం సందర్భం గా ఈ రోజు న జపాన్ ప్రధాని శ్రీ శింజో ఆబే తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ చర్చ లు ఈ సంవత్సరం లో ఇండియా-జపాన్ 2+2 సంభాషణ కు మరియు వార్షిక శిఖర సమ్మేళనాని కి రంగాన్ని సిద్ధం చేయడం అనే అంశం పై దృష్టి ని సారించాయి.
ప్రధాన మంత్రి ఈ రోజు న జరిగే తూర్పు ఆసియా శిఖర సమ్మేళనం లో మరియు
ఆర్ సిఇపి సమిట్ లో పాలు పంచుకొనే అవకాశం ఉంది.

PMO India
✔@PMOIndia
Greater momentum to cooperation with Japan.
Prime Ministers @narendramodi and @AbeShinzo met in Bangkok. Their talks were extensive and productive.

4,430
10:46 AM - Nov 4, 2019
Twitter Ads info and privacy
636 people are talking about this


**
(రిలీజ్ ఐడి: 1590340)
సందర్శకుల సూచీ సంఖ్య : : 117