ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలాండ్‌ ప్రధానమంత్రి భారత్‌ పర్యటన.. ముఖ్య ఫలితాలు

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 3:15PM by PIB Hyderabad

 

కీలక నిర్ణయాలు
 

క్రమ సంఖ్య శీర్షిక విభాగం

1.

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం

వాణిజ్యం

2.

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్‌ఐ)లో పోలాండ్‌ చేరిక
 

విపత్తు నిర్వహణ

3.

రక్షణ రంగ పరిశ్రమల మధ్య చర్చా వేదిక ఏర్పాటు

రక్షణ రంగం

4.

ఉగ్రవాద నివారణపై చర్చలకు అంగీకారం

ఉగ్రవాద నిరోధం

 

***


(రిలీజ్ ఐడి: 2326618) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada , Malayalam