నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 12:28PM by PIB Hyderabad
ఈ రోజు, అంటే 2026 అక్టోబర్ 15న, భారతదేశ పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.. డాక్టర్ కలామ్ కు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుష్పాంజలి ఘటించారు. నేషనల్ సరస్ మేళాలో పాల్గొనడానికి రాష్ట్రపతి విజయవాడలో ఉన్నారు.

***