ప్రధాన మంత్రి కార్యాలయం
గౌరవ 14వ పోప్ లియో త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 11:13AM by PIB Hyderabad
14వ పోప్ లియోకు నిన్న రాత్రి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
గౌరవ 14వ పోప్ లియో త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రధానమంత్రి కాంక్షించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“14వ పోప్ లియోకు నిన్న రాత్రి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగియటం సంతోషకరం.
ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా.
@Pontifex”
(రిలీజ్ ఐడి: 2323181)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Urdu
,
Urdu
,
English
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam