హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లడఖ్‌లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా



హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో లడఖ్‌ మారుమూల ప్రాంతాల పౌరులకు సులభంగా న్యాయసేవలు

లడఖ్ సర్వతోముఖాభివృద్ధి, ప్రజలకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు కల్పించడం పట్ల ప్రభుత్వ నిబద్ధత

प्रविष्टि तिथि: 20 AUG 2026 7:40PM by PIB Hyderabad

లడఖ్‌లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా స్వాగతించారు

"లడఖ్‌లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందిఇది లడఖ్‌లోని మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న పౌరులు తమకు రావాల్సిన చట్టపరమైన సేవలను పొందడానికి పట్టే సమయాన్ని తగ్గించడం ద్వారా వారికి న్యాయ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయిలడఖ్ సర్వతోముఖాభివృద్ధికీఆ ప్రాంత ప్రజలకు రాజ్యాంగబద్ధమైన రక్షణలను కల్పించడానికీ ప్రభుత్వం పూర్తి నిబద్దతతో ఉంది” అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘  లో శ్రీ అమిత్ షా పేర్కొన్నారు

 

***


(रिलीज़ आईडी: 2301775) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam