ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్ర ప్రభుత్వాల మూలధన, అభివృద్ధి వ్యయాల వేగవంతం లక్ష్యంగా... ముందస్తు విడతగా రూ.1,09,019 కోట్ల పన్ను కేటాయింపులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

प्रविष्टि तिथि: 01 AUG 2026 1:40PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం, 2026 ఆగస్టు 10న విడుదల అయ్యే సాధారణ నెలవారీ పన్నుల కేటాయింపునకు అదనంగా,  2026 ఆగస్టు 1న రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 1,09,019 కోట్ల అదనపు విడత పన్నుల కేటాయింపులను విడుదల చేసింది.

రాష్ట్రాల మూలధన, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు వాటి ఆర్థిక వనరులను బలోపేతం చేయాలన్న భారత ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నిధులు విడుదల చేశారు.

ఆగస్టు 2026 నాటికి కేంద్ర పన్నులు, సుంకాల నికర రాబడి రాష్ట్రాల వారీగా పంపిణీ

క్రమసంఖ్య

రాష్ట్రం పేరు

మొత్తం (రూ. కోట్లలో)

1

ANDHRA PRADESH

4597

2

ARUNACHAL PRADESH

1476

3

ASSAM

3552

4

BIHAR

10845

5

CHHATTISGARH

3602

6

GOA

398

7

GUJARAT

4094

8

HARYANA

1484

9

HIMACHAL PRADESH

996

10

JHARKHAND

3660

11

KARNATAKA

4504

12

KERALAM

2597

13

MADHYA PRADESH

8010

14

MAHARASHTRA

7022

15

MANIPUR

682

16

MEGHALAYA

688

17

MIZORAM

615

18

NAGALAND

524

19

ODISHA

4819

20

PUNJAB

2176

21

RAJASTHAN

6460

22

SIKKIM

365

23

TAMIL NADU

4466

24

TELANGANA

2370

25

TRIPURA

699

26

UTTAR PRADESH

19208

27

UTTARAKHAND

1244

28

WEST BENGAL

7866

 


(रिलीज़ आईडी: 2293126) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam