ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర సాంగ్లిలో గోడ కూలి ప్రాణనష్టం సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
12 MAY 2026 11:30PM by PIB Hyderabad
మహారాష్ట్ర సాంగ్లిలో గోడ కూలి ప్రాణనష్టం జరిగిందని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మహారాష్ట్ర సాంగ్లిలో గోడ కూలి ప్రాణనష్టం జరిగిందని తెలిసి నేనెంతో బాధపడ్డాను. ఈ విషాద సమయంలో, బాధిత కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొన్నారు.
“महाराष्ट्रातील सांगली येथे भिंत कोसळून झालेल्या जीवितहानी बद्दल ऐकून अत्यंत दुःख झाले. या दुःखद प्रसंगी माझ्या संवेदना शोकाकुल कुटुंबीयांसोबत आहेत. जखमी लवकरात लवकर बरे व्हावेत, ही प्रार्थना: पंतप्रधान @narendramodi”
(रिलीज़ आईडी: 2281560)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam