రాష్ట్రపతి సచివాలయం
జూన్ 30 నుంచి జూలై 1 వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్రపతి పర్యటన
నాడు పోస్టు చేయడమైనది:
29 JUN 2026 6:57PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జూన్ 30 నుంచి జూలై 1, 2026 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు.
జూన్ 30న ఆంధ్రప్రదేశ్, విజయనగరంలోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంలో మొదటి స‌్నాతకోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరవుతారు.
జూలై 1 న అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు.
(రిలీజ్ ఐడి: 2279192)
సందర్శకుల సూచీ సంఖ్య : : 98