రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రెండో పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను అందించిన భారత రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 23 JUN 2026 8:18PM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు (2026 జూన్ 23) నిర్వహించిన రెండో పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో.. 2026 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అందించారు.

భారత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పురస్కార గ్రహీతల జాబితాను ఇక్కడ చూడండి  

 
 

(రిలీజ్ ఐడి: 2277345) సందర్శకుల సూచీ సంఖ్య : : 77