ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించి, విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదలకు జరుగుతున్న కృషిని కొనియాడిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 JUN 2026 8:44PM by PIB Hyderabad

పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంలోస్థానిక యువతకు సరైన అవకాశాలను కల్పిచటంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఎల్లప్పుడు ముందుంటారని ప్రధానమంత్రి కొనియాడారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్నిచ్చిందివిద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంలోస్థానిక యువతకు సరైన అవకాశాలను కల్పిచటంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఎల్లప్పుడు ముందుండటం విశేషం"

 

****


(రిలీజ్ ఐడి: 2276417) సందర్శకుల సూచీ సంఖ్య : : 42
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada