మాస్టర్ క్లాసులు, ఓపెన్ ఫోరం, వర్క్‌షాపులు... 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)- 2026 మూడో రోజు హైలైట్స్
2026 ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవ (ఎంఐఎఫ్ఎఫ్) 19వ ఎడిషన్ మూడో రోజు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. సినీ ప్రముఖులు తమ ఆలోచనలను పంచుకోగా.. సాంకేతిక నైపుణ్యాన్ని, కళాత్మక దృక్పథాన్ని చాటేలా ఆసక్తికరంగా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ క్లాసులు, ఓపెన్ ఫోరంలు, ఆచరణాత్మక వర్క్‌షాపులు... ఇలా వరుస కార్యక్రమాల్లో అక్కడికి హాజరైన సినీ ఔత్సాహికులతో విఖ్యాత అంతర్జాతీయ, జాతీయ దర్శకులు, రంగస్థల దర్శకులు, సాంకేతిక నిపుణులు ముచ్చటించారు.
నాటకానికి, డాక్యుమెంటరీ సినిమాకు మధ్య సంబంధాన్ని వివరిస్తూ.. ప్రఖ్యాత ఫ్రెంచ్ రంగస్థల దర్శకుడు ఫాబ్రిస్ క్యారీ మాస్టర్‌క్లాస్ విజ్ఞానదాయకంగా సాగింది. విశేషాలను, జ్ఞాపకాలను భద్రపరిచే సాధనాలుగా డాక్యుమెంటరీలకు సంబంధించి ఐడీపీఏ ఓపెన్ ఫోరం సదస్సు ఔత్సాహికులకు దానిపై విశేష అవగాహన కలిగించింది. సినిమాటోగ్రఫీపై అవార్డు విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ మధుర పాలిత్ నేతృత్వంలో సాగిన వర్క్‌షాప్ ఆకట్టుకుంది.
సదస్సు: 01
మాస్టర్ క్లాస్: స్టానిస్లావ్‌స్కీ - మానవీయ సత్యం కోసం అన్వేషణ: రంగస్థలం నుంచి డాక్యుమెంటరీ సినిమా వరకు

2026 జూన్ 17న ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)-2026లో ‘స్టానిస్లావ్‌స్కీ – మానవీయ సత్యం కోసం అన్వేషణ: రంగస్థలం నుంచి డాక్యుమెంటరీ సినిమా వరకు’ అనే అంశంపై మాస్టర్‌క్లాస్‌ను నిర్వహిస్తున్న ప్రముఖ ఫ్రెంచ్ రంగస్థల దర్శకుడు, సృజనాత్మక కళాకారుడు ఫ్యాబ్రిస్ కారీ

సదస్సు: 02
ఓపెన్ ఫోరం: వ్యక్తులు, సందర్భాలు, జ్ఞాపకాలను భద్రపరిచే సాధనంగా డాక్యుమెంటరీ

2026 జూన్ 17న ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) - 2026లో ‘వ్యక్తులు, సందర్భాలు, జ్ఞాపకాలను భద్రపరిచే సాధనంగా డాక్యుమెంటరీ’ అనే అంశంపై నిర్వహించిన ఐడీపీఏ ఓపెన్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న ప్యానల్ సభ్యులు శ్రీ సురేశ్ శర్మ, శ్రీమతి రూపా బారువా, శ్రీ యూనస్ ఖాన్, శ్రీ అంబొరీశ్ రాయ్‌చౌధురి. ప్రముఖ సినీ విమర్శకుడు శ్రీ సంజిత్ నర్వేకర్ ఈ సదస్సును నిర్వహించారు.

సదస్సు: 03
వర్క్‌షాప్: మౌలిక కళ - దృశ్య భాష: సినిమాటోగ్రఫీ ఆత్మ

2026 జూన్ 17న ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ‘మౌలిక కళ - దృశ్య భాష: సినిమాటోగ్రఫీ ఆత్మ’ అనే అంశంపై వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ మోధుర పాలిత్

ఎంఐఎఫ్ఎఫ్ గురించి:
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిక్షన్లు, యానిమేషన్ చిత్రాలను ప్రదర్శించే అత్యున్నత వేదిక ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం. ప్రత్యేక మాస్టర్ క్లాసులు, వర్క్‌షాపులతో చర్చలను, అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది.
***
रिलीज़ आईडी:
2274363
| Visitor Counter:
4