ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌ బదౌన్‌లో ప్రమాదం ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 17 JUN 2026 4:32PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ఒక దుర్ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారుప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత బాధాకరంబాధిత కుటుంబాలకు నా సానుభూతిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుప్రధానమంత్రి” 


(రిలీజ్ ఐడి: 2274137) సందర్శకుల సూచీ సంఖ్య : : 52