ప్రధాన మంత్రి కార్యాలయం
వికసిత్ భారత్ దిశగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రధానమంత్రి ఉద్ఘాటన
నాడు పోస్టు చేయడమైనది:
16 JUN 2026 12:50PM by PIB Hyderabad
గత పది సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలను రికార్డు స్థాయిలో ఉన్నతీకరించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి దేశ ప్రజలకు తదుపరి తరం మౌలిక సదుపాయాల్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘గత పది సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలు రికార్డు స్థాయిలో ఉన్నతీకరణకు నోచుకున్నాయి. మన వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి మన దేశ ప్రజలకు తదుపరి తరం మౌలిక సదుపాయాల్ని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2273512)
సందర్శకుల సూచీ సంఖ్య : : 52
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam