ప్రధాన మంత్రి కార్యాలయం
కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ డి.కె. శివకుమార్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
03 JUN 2026 6:42PM by PIB Hyderabad
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ డి.కె. శివకుమార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నారు:
"కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ డి.కె. శివకుమార్ గారికి అభినందనలు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది.
@DKShivakumar"
(रिलीज़ आईडी: 2268662)
आगंतुक पटल : 6