రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలను మంగోలియాకు తరలించిన భారత వైమానిక దళం

प्रविष्टि तिथि: 31 MAY 2026 10:36AM by PIB Hyderabad

  బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలతో భారత వైమానిక దళ (ఐఏఎఫ్) వ్యూహాత్మక రవాణా విమానం ‘ఐఎల్‌-76’ ఈ నెల 30న రాత్రి ఢిల్లీ నుంచి మంగోలియాకు బయల్దేరింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 11:25 గంటలకు ఆ దేశానికి చేరుకుంది.

మిత్ర దేశాలతో సాంస్కృతిక సంబంధాల బలోపేతం దిశగా భారత్‌ కృషికి తోడ్పాటుగా ‘ఐఏఎఫ్’ ఈ కార్యక్రమం చేపట్టింది.

జాతీయ లక్ష్యాల సాధనకు చేయూత సహా ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక ప్రతిష్ట  విస్తరణ కార్యక్రమాలకు దోహదం చేయడంలో ఐఏఎఫ్ చొరవను ఈ అవశేషాల తరలింపు  ప్రతిబింబిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2267344) आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil