ప్రధాన మంత్రి కార్యాలయం
స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ యానెజ్ యాన్షాకు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
28 MAY 2026 4:24PM by PIB Hyderabad
స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ యానెజ్ యాన్షాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా స్పందించారు.
‘‘స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన యానెజ్ యాన్షా గారికి హృదయపూర్వక అభినందనలు. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు, పరస్పర ప్రయోజనాల కోసం మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆయనతో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’
(रिलीज़ आईडी: 2266328)
आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam