రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 7:46PM by PIB Hyderabad

ఒడిశాలోని చండీపూర్‌లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి 2026 మే 22న స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని-1' ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం అన్ని రకాల నిర్వహణ, సాంకేతిక ప్రమాణాలను విజయవంతంగా ధృవీకరించింది. వ్యూహాత్మక దళాల కమాండ్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష ను నిర్వహించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2264476) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Odia , Tamil , Kannada