యు పి ఎస్ సి
భారత ప్రభుత్వంలో వివిధ ఉద్యోగాలకు నేరుగా నియామకం
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2026 12:00PM by PIB Hyderabad
భారత ప్రభుత్వంలో వివిధ ఉద్యోగాల్లో నేరుగా నియమించడానికి దరఖాస్తులు పంపాల్సిందిగా అర్హతలు కల అభ్యర్థులను యూపీఎస్‌సీ కోరింది.
అభ్యర్థులకు మార్గదర్శకాలు సహా సమగ్ర ప్రకటనను నంబర్ 04/2026 తో కమిషన్ వెబ్‌సైట్ https://upsc.gov.in లో అప్‌లోడ్ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా భర్తీకి ఉద్దేశించిన దరఖాస్తు పోర్టల్ https://upsconline.nic.in/ora/ లో 2026 మే 9 మొదలు 2026 మే 29 వరకూ దరఖాస్తులు పెట్టుకోవచ్చని తెలిపింది.
ప్రకటనలో పేర్కొన్న విస్తృత మార్గదర్శకాలను అనుసరించాల్సిందిగా అభ్యర్థుల్ని కమిషన్ కోరుతోంది.
(రిలీజ్ ఐడి: 2259830)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25