ప్రధాన మంత్రి కార్యాలయం
భారత రైల్వే రంగంలోని విప్లవాత్మక మార్పులకు సంబంధించిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 3:16PM by PIB Hyderabad
కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
నిరంతర సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతీయ రైల్వే వ్యవస్థ.. సమూల మార్పులతో, సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ఈ కథనం స్పష్టం చేస్తుంది.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
"భారతీయ రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి ఫలితాలు నేడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరంతర సంస్కరణలు, అధునాతన సాంకేతికతల ద్వారా ఈ రంగం సరికొత్త రికార్డులను సృష్టించిన తీరుని కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
ఈ ఆలోచనాత్మక విశ్లేషణను చదవండి.
https://timesofindia.indiatimes.com/toi-plus/infrastructure/best-sign-that-our-trains-got-safer-is-fewer-headlines/articleshow/130261541.cms”
***
(రిలీజ్ ఐడి: 2252635)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14