ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రధానమంత్రి


ఉపరాష్ట్రపతికి పుత్తాండు శుభాకాంక్షలు తెలియజేసిన పీఎం

प्रविष्टि तिथि: 14 APR 2026 10:35AM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. పుత్తాండు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ నూతన సంవత్సరమంతా ఆరోగ్యం, ఆనందం వెల్లి విరియాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘పుత్తాండు పర్వదినం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. నూతన సంవత్సరంలో ఆరోగ్యం, ఆనందం వెల్లి విరియాలని ప్రార్థిస్తున్నాను.’’


(रिलीज़ आईडी: 2251899) आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam