రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వియత్నాం డిప్యూటీ పీఎం, రక్షణ మంత్రిగా నియమితులైన జనరల్ ఫాన్ వాన్ గియాంగ్‌కు రక్షణమంత్రి శుభాకాంక్షలు


వియత్నాంతో సుదీర్ఘ రక్షణ సంబంధాలను మరింత బలోపేతం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

प्रविष्टि तिथि: 09 APR 2026 9:42AM by PIB Hyderabad

వియత్నాం డిప్యూటీ ప్రధానమంత్రిగారక్షణ మంత్రిగా నియమితులైన జనరల్ ఫాన్ వాన్ గియాంగ్‌కు భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారుసామాజిక మాధ్యమం 'ఎక్స్పోస్టులో రక్షణమంత్రి ఇలా పేర్కొన్నారు. "వియత్నాంతో ఉన్న సుదీర్ఘ రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి.. భద్రతసైనిక సహకారంపారిశ్రామిక సహకారం వంటి రంగాల్లో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ ఆసక్తితో ఉందిభవిష్యత్తులో భారత్-వియత్నాం భాగస్వామ్యం మరింత శక్తిమంతంగా ఎదుగుతుందని విశ్వసిస్తున్నానుఅని అన్నారు.


(रिलीज़ आईडी: 2250418) आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Kannada