ఆర్థిక మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ దృష్ట్యా కీలక పెట్రో రసాయనిక ఉత్పాదనలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించిన ప్రభుత్వం
ఈ మినహాయింపుతో
పెట్రోరసాయనిక ఫీడ్‌స్టాక్‌తో పాటు మధ్యంతర పదార్ధాలపై ఆధారపడ్డ
ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, జౌళి, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర తయారీ రంగాలకు ప్రయోజనం..
తుది ఉత్పాదనల వినియోగదారులకూ ఊరట
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 9:03AM by PIB Hyderabad
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణనూ, దీని ఫలితంగా ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో తలెత్తుతున్న అంతరాయాలనూ దృష్టిలో పెట్టుకొని కీలక పెట్రోరసాయనిక ఉత్పాదనలపై 2026 జూన్ 30 వరకూ కస్టమ్స్ సుంకానికి సంబంధించి పూర్తి మినహాయింపును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేశీయ పరిశ్రమకు అతి కీలక పెట్రోరసాయనిక ఇన్‌పుట్లు నిరంతరం అందుబాటులో ఉండేటట్లూ, డౌన్‌స్ట్రీమ్ రంగాలకు అయ్యే ఖర్చుల పరమైన ఒత్తిళ్లను తగ్గించడంతో పాటు దేశంలో సరఫరాల్లో స్థిరత్వం కొనసాగేటట్లు చూడడానికీ ఉద్దేశించిన ఒక తాత్కాలిక ఏర్పాటుగానూ, లక్షిత ఉపశమన చర్యగానూ ఈ మేరకు నిర్ణయించారు.
ఈ మినహాయింపుతో ప్లాస్టిక్, ప్యాకేజింగ్, జౌళి, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, పెట్రోరసాయనిక ఫీడ్‌స్టాక్, తదితర తయారీ రంగాలు సహా అనేక రంగాలకు ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నారు. దీనితో తుది ఉత్పాదనలను వినియోగించుకునే వారికి కూడా ఊరట లభిస్తుంది.
ఉత్పాదనల విస్తృత జాబితాను అనుబంధ పత్రంలో చూడవచ్చు.
అనుబంధ పత్రం
|
S.No.
|
CTH
|
Description of goods
|
-
|
2814 10 00
|
Anhydrous ammonia
|
-
|
2902 30 00
|
Toluene
|
-
|
2902 50 00
|
Styrene
|
-
|
2903 12 00
|
Dichloromethane (methylene chloride)
|
-
|
2903 21 00
|
Vinyl chloride monomer
|
-
|
2905 11 00
|
Methanol (methyl alcohol)
|
-
|
2905 12 20
|
Isopropyl alcohol
|
-
|
2905 31 00
|
Monoethylene Glycol (MEG)
|
-
|
2907 11 10
|
Phenol
|
-
|
2915 21 00
|
Acetic acid
|
-
|
2915 32 00
|
Vinyl acetate monomer
|
-
|
2917 36 00
|
Purified Terephthalic Acid (PTA)
|
-
|
2921 21 00
|
Ethylenediamine
|
-
|
2922 11 10, 2922 11 90, 2922 12 00
|
Di Ethanolamine and Mono Ethanolamine
|
-
|
2929 10 20
|
Toluene di-isocyanate
|
-
|
3102 30 00
|
Ammonium nitrate
|
-
|
3817 00 11
|
Linear alkylbenzenes
|
-
|
3901
|
Polymers of ethylene (including Ethylene-vinyl acetate)
|
-
|
3902 10 00, 3902 30 00, 3902 90 00
|
Polypropylene
|
-
|
3903 11 00, 3903 19 10, 3903 19 90
|
Polystyrene
|
-
|
3903 20 00
|
Styrene-acrylonitrile (SAN)
|
-
|
3903 30 00
|
Acrylonitrile-butadiene-styrene (ABS)
|
-
|
3904 10 10, 3904 10 20, 3904 10 90
|
Polyvinyl Chloride (PVC)
|
-
|
3904 61 00
|
Polytetrafluoroethylene
|
-
|
3905 12, 3905 19
|
Polyvinyl acetate
|
-
|
3905 30 00
|
Polyvinyl alcohol
|
-
|
3906 10 10, 3906 10 90
|
Poly (methyl methacrylate)
|
-
|
3907 10 00
|
Polyoxymethylene (POM- acetal)
|
-
|
3907 29
|
Polyols
|
-
|
3907 29 90
|
Polyether Ether Ketone (PEEK)
|
-
|
3907 30 10
|
Epoxy resins
|
-
|
3907 40 00
|
Polycarbonates
|
-
|
3907 50 00
|
Alkyd resins
|
-
|
3907 61, 3907 69
|
Poly ethylene terephthalate (PET) Chips
|
-
|
3907 91 20
|
Unsaturated polyester resins
|
-
|
3907 91 50
|
Poly butylene terepthalate
|
-
|
2912 11 00, 3909 10 10, 3909 20 10, 3909 40 20
|
Formaldehyde, Urea formaldehyde, Melamine formaldehyde, Phenol formaldehyde
|
-
|
3909 50 00
|
Polyurethanes
|
-
|
3911 90 90
|
Polyphenylene sulphide (PPS)
|
-
|
4002
|
Poly butadiene, Styrene butadiene
|
నోటిఫికేషన్ సంఖ్య 12/2026 - కస్టమ్స్‌ను చూడడానికి ఈ కింద క్లిక్ చేయగలరు:
CLICK HERE FOR NOTIFICATION No. 12/2026 – CUSTOMS
***
(రిలీజ్ ఐడి: 2248149)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam