ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో శ్రీ లియాండర్ పేస్ భేటీ

प्रविष्टि तिथि: 01 APR 2026 7:58PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ లియాండర్ పేస్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారుఈ సందర్భంగా శ్రీ మోదీ ‘‘టెన్నిస్‌లో ఆయన సాధించిన విజయాలను చూసి భారత్ ఎంతో గర్వపడుతోందివివిధ అంశాలపై మేం చర్చించాంక్రీడల పట్లాదేశ నిర్మాణం పట్లా ఆయనకున్న మక్కువ నిజంగా ప్రశంసనీయం’’ అని అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,

‘‘శ్రీ లియాండర్ పేస్‌ గారితో చక్కని సమావేశంలో పాల్గొన్నాను.. టెన్నిస్‌లో ఆయన సాధించిన విజయాలు భారత్‌కు ఎంతో గర్వకారణంవివిధ అంశాలపై మేం చర్చించాంక్రీడల పట్లాదేశ నిర్మాణం పట్లా ఆయనకున్న మక్కువ నిజంగా ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2248104) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam