ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రామ జన్మభూమి ఆలయంలో సూర్య తిలకాన్ని వీక్షించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 5:02PM by PIB Hyderabad
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో ఈ రోజు సూర్య తిలకం ఘట్టాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీక్షించారు. ‘‘శ్రీ రామ ప్రభువు ఆశీర్వాదాలు మన అందరికీ లభించాలని నేను కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘ఈ రోజు, అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో చోటుచేసుకున్న సూర్య తిలక ఘట్టాన్ని నేను చూశాను. శ్రీ రామ ప్రభువు ఆశీర్వాదాలు మన అందరికీ లభించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2246495)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada