ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి ఆరాధనతో అపార శక్తి

प्रविष्टि तिथि: 22 MAR 2026 9:12AM by PIB Hyderabad

నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన అభిప్రాయాలను పంచుకున్నారుఅమ్మవారి పట్ల భక్తితో అపార శక్తిబలం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

 

అమ్మవారి పట్ల భక్తిలో అపారమైన శక్తి ఉందనీదేవి మాత ఆరాధన భక్తుల హృదయాలను సానుకూల శక్తితో నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారుఈ సందర్భంగా శ్రీ మోదీ అమ్మవారి భక్తి గీతాన్నీ పంచుకున్నారు.

 

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

అమ్మవారి పట్ల భక్తిలో అపారమైన శక్తి ఉందిఅమ్మవారిని పూజించడం ద్వారా భక్తుల మనస్సులు సానుకూల శక్తితో నిండిపోతాయి.


(रिलीज़ आईडी: 2243574) आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam