ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళా నేతృత్వంలోని అభివృద్ధిపై కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 MAR 2026 1:30PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

మహిళల అభివృద్ధి నుంచి మహిళా నేతృత్వంలోని అభివృద్ధి దిశగా భారతదేశం వేగంగా సాగుతుందని ఈ కథనం స్పష్టం చేస్తుందిస్టెమ్పరిశోధనఆవిష్కరణల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుందనివికసిత్ భారత్ ప్రయాణానికి నారీశక్తి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఇది తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

"కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాసిన కథనం.. మహిళల అభివృద్ధి నుంచి మహిళా నేతృత్వంలోని అభివృద్ధి దిశగా భారత్ వేగంగా సాగుతుందని స్పష్టం చేస్తుందిస్టెమ్పరిశోధనఆవిష్కరణల్లో మహిళల భాగస్వామ్యం పెరగటం ద్వారా వికసిత్ భారత్ ప్రయాణానికి నారీశక్తి మరింత ఊతమిస్తుంది".


(रिलीज़ आईडी: 2236934) आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam