ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 MAR 2026 7:20AM by PIB Hyderabad

ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత ప్రాంతీయ స్థితిపై శ్రీ నెతన్యాహూతో ప్రధానమంత్రి చర్చించారు.
ఈ  చర్చ సందర్భంగా, ఇటీవలి పరిణామాల విషయంలో భారత్ ఆందోళనలను శ్రీ బెంజమిన్ నెతన్యాహూ దృష్టికి ప్రధానమంత్రి తీసుకు వస్తూ, పౌరుల భద్రతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని స్పష్టం చేశారు.
వైరాలకు త్వరగా స్వస్తి పలకాల్సిన అవసరంపై భారత్ వైఖరిని మరొక్క సారి ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.


(रिलीज़ आईडी: 2234659) आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam