ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కృత్రిమ మేధ ప్రభావంపై న్యూఢిల్లీ ప్రకటన.. చేతులు కలిపిన మరిన్ని దేశాలు
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 11:19AM by PIB Hyderabad
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంపై న్యూఢిల్లీ ప్రకటనను ఆమోదించడంతో.. ఫిబ్రవరి 18వ, 19వ తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ను ముగించినట్లు ప్రకటించారు. ఇది కృత్రిమ మేధపై ప్రపంచ సహకారంలో ఓ ముఖ్యమైన ప్రగతి ప్రస్థానాన్ని సూచిస్తోంది.
ఈ ప్రకటనను 2026 ఫిబ్రవరి 21వ తేదీ వరకూ 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆమోదించి, సంతకాలు చేశాయి. ఆ తరువాత, 3 దేశాలు వచ్చి కలిశాయి. దీంతో ఈ ప్రకటనపై సంతకాలు చేసిన దేశాలు, సంస్థల మొత్తం సంఖ్య 91కి చేరుకుంది.
దీనికి అనుగుణంగా, ఈ విషయంపై ఫిబ్రవరి 21వ తేదీ నాడు జారీ చేసిన పత్రికా ప్రకటన (ఐడీ: 2231208)ని కొత్తగా 3 సంతకందారుల పేర్లను జోడించి, తాజా సమాచారాన్ని ఇవ్వడమైంది:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2231208®=3&lang=2#:~:text=Guided%20by%20the%20principle%20of,Respecting%20national%20sovereignty
***
(రిలీజ్ ఐడి: 2232314)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18