ప్రధాన మంత్రి కార్యాలయం
నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాబ్ జెట్టెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 2:33PM by PIB Hyderabad
నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాబ్ జెట్టెన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ రంగాల్లో భారత్, నెదర్లాండ్స్ మధ్య విస్తృతమైన సత్సంబంధాలున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇరుదేశాలు, ప్రజల మధ్య పెరుగుతున్న స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి జెట్టెన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాబ్ జెట్టెన్‌కు శుభాకాంక్షలు. వివిధ రంగాల్లో భారత్, నెదర్లాండ్స్ మధ్య బలమైన సంబంధాలున్నాయి. ఇరుదేశాలు, ప్రజల మధ్య పెరుగుతున్న స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి జెట్టెన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాను".
(రిలీజ్ ఐడి: 2232312)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam