ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత మాజీ రాష్ట్రపతిని కలిసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 10:03PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు.

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారిని కలవడం గొప్ప అనుభూతివివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు ఎల్లప్పుడూ ఆలోచనాత్మకంగావిలువైనవిగా ఉంటాయి."


(రిలీజ్ ఐడి: 2228941) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam