మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైన్సు రంగంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన దేశ మహిళా శాస్త్రవేత్తల సేవలను ప్రశంసిద్దాం: శ్రీమతి అన్నపూర్ణా దేవి

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 12:28PM by PIB Hyderabad

సైన్సు రంగంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘ఈ రోజు సైన్సు రంగానికి చెందిన మహిళల, బాలికల అంతర్జాతీయ దినోత్సవం.

ఈ సందర్భంగా మన దేశ మహిళా శాస్త్రవేత్తలు అందిస్తున్న సేవలను ప్రశంసిద్దాం. అలాగే వారికి ఎదురవుతున్న అడ్డంకులను, అవరోధాలను తొలగిస్తామని ప్రతిజ్ఞ చేయాలి” అని శ్రీమతి అన్నపూర్ణా దేవి ‘ఎక్స్’లో పోస్టు రాశారు.


(రిలీజ్ ఐడి: 2226528) సందర్శకుల సూచీ సంఖ్య : : 100
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Malayalam