ప్రధాన మంత్రి కార్యాలయం
తిరువనంతపురంలో పలు పథకాలు, కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా దానికి సంబంధించిన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2026 3:58PM by PIB Hyderabad
తిరువనంతపురంలో పర్యటన సందర్భంగా ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
"తిరువనంతపురంలో పలు పథకాలు, కార్యక్రమాల ప్రారంభం.. దేశవ్యాప్తంగా పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచటానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని స్పష్టం చేస్తుంది".
"పీఎం స్వనిధి పథకం ద్వారా క్రెడిట్ కార్డుల జారీ, రుణాల పంపిణీ... ప్రజలను సాధికారత వైపు నడిపించి మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు చేసే మా ప్రయత్నాలకు మరింత ఊతమిచ్చినట్లయింది’’
(रिलीज़ आईडी: 2217918)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam